హీరో నాగచైతన్య బర్త్ డే సందర్భం గా సెలబ్రేషన్స్ కై ప్రముఖ పర్యాటక ప్రాంతం మాల్దీవులు కు నాగచైతన్య , సమంత చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ బీచ్ లు , రిసార్ట్స్ , బ్లూ స్కై , క్రిస్టల్ క్లియర్ వాటర్ లతో నాగచైతన్య , సమంత ప్రతీ క్షణం ఎంజాయ్ చేస్తున్నారు. మాల్దీవులు లోని ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ సమంత అభిమానులను అలరిస్తున్నారు. సమంత ఫస్ట్ టైమ్ స్కూబా డైవింగ్ చేసి ఆనందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇన్ స్టాగ్రామ్ లో 13.7 ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోయిన్ సమంత ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకుంటున్నారు. మాల్దీవుల్లో సైక్లింగ్ చేసిన సమంత ఆ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో అభిమానులను ఆకట్టుకుంది. విహార యాత్రను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ కామెడీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: