రష్మిక బ్లాక్ &వైట్ ఫొటో

Actress Rashmika Mandanna Latest Picture in Black and White Goes Viral On Social Media

తెలుగు , కన్నడ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2020 సంవత్సరంలో “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 10.6 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్న రష్మిక తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రష్మిక ఇప్పుడు తన లేటెస్ట్ బ్లాక్ &వైట్ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. రష్మిక క్యూట్ లుక్ ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =