అతిథి పాత్రలో రానా దగ్గుబాటి ?

Tollywood Actor Rana Daggubati To Play A Guest Role In Director Krish Upcoming Movie

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో “ఉప్పెన ” మూవీ ఫేమ్ వైష్ణవ తేజ్ , రకుల్ ప్రీత్ జంటగా రూపొందుతున్న మూవీ షూటింగ్ వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ లో రకుల్ ప్రీత్ గిరిజన యువతిగా నటిస్తున్నారు.ఈ మూవీ లో ఒక కీలక పాత్రకై హీరో రానా ను దర్శకుడు క్రిష్ సంప్రదించినట్టు , హీరో రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు క్రిష్ , హీరో రానా కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “కృష్ణం వందే జగద్గురుమ్ ” మూవీ విజయం సాధించింది. హీరో రానా ప్రస్తుతం “విరాటపర్వం “,”1945 ” మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. రానా దగ్గుబాటి హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో తెరకెక్కిన “అరణ్య ” మూవీ సంక్రాంతి పండగకు రిలీజ్ కానుంది. పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రానా అతిథి పాత్రకు అంగీకరించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =