పోల్ గేమ్ :హీరో నితిన్ బెస్ట్ మూవీ ?

Poll Game: Which Among These Is Your Favorite Movie Of Nithiin?

జయం : చిత్రం మూవీస్ బ్యానర్ పై నితిన్ , సదా జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “జయం “మూవీ ఘనవిజయం సాధించింది. “జయం “మూవీతో నితిన్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. హీరో గోపీచంద్ విలన్ గా నటించారు. ఆర్ పి పట్నాయక్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిల్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వి వి వినాయక్ దర్శకత్వంలో నితిన్ , నేహా జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “దిల్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నితిన్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. చిత్ర నిర్మాత రాజు ఈ మూవీ తో దిల్ రాజుగా మారి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మిస్తూ టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు.

ఇష్క్ :శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నితిన్ , నిత్యా మీనన్ జంటగా రూపొందిన “ఇష్క్ ” మూవీ ఘనవిజయం సాధించింది. నితిన్ , నిత్యా మీనన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకున్న”ఇష్క్ ” మూవీ 7 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది.

గుండెజారి గల్లంతయ్యిందే : శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నితిన్ , నిత్యా మీనన్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “గుండెజారి గల్లంతయ్యిందే” మూవీ ఘనవిజయం సాధించి 18 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. హీరో నితిన్ , నిత్యామీనన్ తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అఆ : హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ , సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “అ ఆ “మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. నితిన్ , సమంత తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు . కుటుంబ బంధాలను ఒక ప్రేమకథ లో పొందుపరచి దర్శకుడు త్రివిక్రమ్ “అ ఆ “మూవీని అద్భుతంగా తెరకెక్కించారు.

భీష్మ : సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ , రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “భీష్మ “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నితిన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ , రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు తన ప్రతిభ తో ఈ మూవీ ని తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

పోల్ గేమ్ :హీరో నితిన్ బెస్ట్ మూవీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 − 1 =