షూటింగ్ షెడ్యూల్ సేఫ్ గా పూర్తి

Rang De Movie Team Completes It's Shooting Schedule.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “రంగ్ దే !”మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. నరేష్ , బ్రహ్మాజీ , వినీత్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

6 నెలల విరామం తరువాత “రంగ్ దే !”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో పునః ప్రారంభం అయిన విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంలో హీరో నితిన్ షూటింగ్ షెడ్యూల్ సేఫ్ గా కంప్లీట్ అయ్యిందనీ , దర్శకుడు , సినిమాటోగ్రాఫర్ , కీర్తి సురేష్ లతో ఉన్న తన ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ను ఇటలీ లో జరపాలనీ , “రంగ్ దే !”మూవీ సంక్రాంతి పండగ కు రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.