సక్సెస్ ఫుల్ “మెంటల్ మదిలో ” మూవీ తో తమిళ హీరోయిన్ నివేత పేతురాజ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చిత్రలహరి “, “బ్రోచేవారెవరురా “, “అల .. వైకుంఠపురములో ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేత నటించిన యాక్షన్ థ్రిల్లర్ “RED ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నివేత నటించిన రెండు తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన నివేత తన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. లాక్ డౌన్ సమయం లో వంట నేర్చుకున్నానని , వెబ్ సిరీస్ లు చూస్తూ టైమ్ పాస్ చేశానని నివేత చెప్పారు. తన పేరుకు అర్ధం సౌందర్య దేవత అని , ఈ ప్రపంచంలో తనను బాగా సంతోషపెట్టేది ప్రేమ అని , అది ఏ రూపంలో వచ్చిన ఆస్వాదిస్తానని, కాలం లోకి వెనక్కి వెళ్ళే అవకాశం వస్తే , విశ్వం పుట్టుక బిగ్ బ్యాంగ్ ను చూడాలని ఉందని నివేత తన మనసులోని కోరిక ను వెల్లడించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























