తెనాలి లో జన్మించి , వైజాగ్ లో పెరిగిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ ముంబై లో స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారు. భరత నాట్యం నేర్చుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా లో కాంటెస్ట్ లో పాల్గొన్నారు. సక్సెస్ ఫుల్ “రామన్ రాఘవ్ 2.0” మూవీ తో శోభిత బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హిందీ , మలయాళ మూవీస్ లో నటిస్తున్న శోభిత సూపర్ హిట్ “గూఢచారి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ 2 భాగాలుగా రూపొందుతున్నవిషయం తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ లో ఒక కీలక పాత్రకు శోభిత ఎంపిక అయ్యారు. “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ ద్వారా శోభిత కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శోభిత ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “మేజర్ “మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: