“నన్ను దోచుకుందువటే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ నభా నటేష్ , ఆమూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో గుర్తింపు పొందారు. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా ప్రస్తుతం సాయి తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్ “, బెల్లంకొండసాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆ మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లాక్ డౌన్ సమయం లో నభా నటేష్ కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ లోని తన స్వంత ఇంటిలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , హోమ్ ఫుడ్ ను ఆస్వాదిస్తూ , ఎక్కువ సమయం సినిమాలు చూస్తూ , ల్యాండ్ స్కేప్ పెయింటింగ్స్ వేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు నభా నటేష్ హ్యాపీ మూడ్ లో ఉన్న ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నభా హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే వెల్లడి చేస్తానని నభా తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: