కార్తికేయ కు చిరంజీవి అభినందనలు

Mega Star Chiranjeevi Accolades RX 100 Actor Kartikeya Gummakonda

సూపర్ హిట్ “RX 100 ” మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ మూవీస్ జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్న హీరోల్లో ఒకరు. లాక్ డౌన్ సమయంలో ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టి కార్తికేయ సిక్స్ ప్యాక్ అబ్స్ ను సాధించారు. హీరో నాని “గ్యాంగ్ లీడర్ ” మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన కార్తికేయ , ప్రముఖ హీరోతో రూపొందుతున్న తమిళ మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కార్తికేయ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న “చావు కబురు చల్లగా “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో బస్తీ బాలరాజు గా ఒక మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నారు. కార్తికేయ సిక్స్ ప్యాక్ అబ్స్ తో ఉన్న ఫోటో చూసి కార్తికేయ ను అభినందిస్తూ మెగా స్టార్ చిరంజీవి మెసేజ్ పెట్టినట్టు సమాచారం.ఈ ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతం,తాను ఊహించలేదు అంటూ చిరంజీవి మెసేజ్ చేయడంతో కార్తికేయ చాలా ఆనందపడ్డారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =