“NBK 106 ” లో బాలకృష్ణ సెకండ్ లుక్ ?

NBK 106 Movie Team Works On Second Look Of Nandamuri Balakrishna

ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా “NBK 106 “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఒకటి అఘోరా కాగా మరొక లుక్ ఫైనలైజ్ కావాల్సిఉంది. వారణాసి బ్యాక్ డ్రాప్ లో 40 రోజులు షూటింగ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా కారణం గా వారణాసి లో షూటింగ్ జరపడం కష్టం కనుక దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“NBK 106 ” లో బాలకృష్ణ సెకండ్ లుక్ కై దర్శకుడు 2లుక్స్ రెడీ చేశారని, లాక్ డౌన్ తరువాత వాటిలో ఒక లుక్ ను ఫైనలైజ్ చేస్తారని సమాచారం. ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు బోయపాటి, హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “NBK 106 “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోయిన్స్ ను ఎంపిక చేయాల్సి ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + eleven =