అభిమానులకు స్పెషల్ ట్రీట్ “మాస్టర్ ” – మాళవిక మోహనన్

Master Movie Will Be A Visual Treat For Vijay Sethupathi Fans Says Actress Malavika Mohanan

XB క్రియేటర్స్ బ్యానర్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “మాస్టర్ ” తమిళ మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. మాళవిక మోహనన్ కథానాయిక. విజయ్ సేతుపతి, అర్జున్ దాస్, ఆండ్రియా ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. “మాస్టర్ ” మూవీ తమిళ భాషతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మాస్టర్ ” మూవీ కథానాయిక మాళవిక మోహనన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. లాక్ డౌన్ సమయం లో కొంత చిరాకు , బోరింగ్ గా ఉందని, మలయాళ చిత్రాలలో నటించిన తనకు రజనీకాంత్ “పేట ” తమిళ భాషలో ఫస్ట్ ఫిల్మ్ అని, సెకండ్ ఫిల్మ్ విజయ్ తో “మాస్టర్ ” మూవీ లోనటించడం సంతోషంగా ఉందని , “మాస్టర్ ” మూవీ షూటింగ్ ఒక పిక్ నిక్ లా జరిగిందని, అందరు ఎంజాయ్ చేస్తూ నటించామని, విజయ్ , విజయ్ సేతుపతి అభిమానులకు “మాస్టర్ ” మూవీ స్పెషల్ ట్రీట్ ఇస్తుందని, ఒక హిందీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయని మాళవిక చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.