మనోజ్ మంచు స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మనోజ్ హీరోగా “అహం బ్రహ్మస్మి “మూవీ రూపొందుతుంది. రాజా ఆఫ్ విక్రమ్ సింహపురి గా మనోజ్ నటిస్తున్న ఈ మూవీ తెలుగు ,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Shourya Latest Telugu Full Movie | Manchu Manoj | Regina Cassandra | Friday PRIME Video
01:58:01
Manchu Manoj Superb Fight Scene | Gunturodu 2017 Telugu Full Movie Scenes | Pragya Jaiswal
08:59
Gunturodu Telugu Full Movie | Manchu Manoj | Pragya | Telugu Movies | Monday Prime Video
02:12:59
Manchu Manoj warning Dhanraj @ Jump Jilani Audio Launch - Allari Naresh
02:00
పాన్ ఇండియా మూవీ గా రూపొందనున్న ఈ మూవీ లో స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ భారీ యాక్షన్ సీన్ ను ప్లాన్ చేశారు. మనోజ్ మంచు బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లోని మనోజ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 3సంవత్సరాల గ్యాప్ తరువాత మనోజ్ మంచు కమ్ బ్యాక్ మూవీ గా “అహం బ్రహ్మస్మి ” రూపొందుతుంది. లాక్ డౌన్ కారణంగా చిక్కుకు పోయిన వలస కూలీలకు తన వంతు సాయం మనోజ్ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: