మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో ‘ధృవ'(2016) ఒకటి. కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘తని ఒరువన్’ ఆధారంగా రూపొందిన ఈ కాప్ డ్రామాని టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పుచేర్పులతో రూపొందిన ‘ధృవ’.. ఇక్కడ కూడా విజయపథంలో పయనించింది. నటుడిగా చరణ్‌కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Jr NTR and Ram Charan Raise Awareness about Corona Virus | RRR | Jr NTR | Ram Charan
01:48

Ram Charan Mass Entry with Dance | Rangasthalam Vijayotsavam | Pawan Kalyan | Samantha | DSP
02:13

Jr NTR Superb Speech | RRR Movie Press Meet | Ram Charan | SS Rajamouli | Telugu FilmNagar
06:13

SS Rajamouli Strong Answers to Tough Questions by Media | RRR Movie Press Meet | Jr NTR | Ram Charan
05:18
ఇదిలా ఉంటే.. ‘ధృవ’ తరువాత చరణ్, సురేందర్ కాంబినేషన్‌లో దాదాపు నాలుగేళ్ల అనంతరం మరో సినిమా రాబోతోందని టాక్. అంతేకాదు.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత చరణ్ కథానాయకుడిగా నటించబోయే చిత్రం సురేందర్ కాంబినేషన్ మూవీనే అని జోరుగా ప్రచారం సాగుతోంది.
త్వరలోనే చరణ్, సురేందర్ సెకండ్ జాయింట్ వెంచర్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: