జ‌న‌వ‌రి 14న రజినీకాంత్ ‘అణ్ణాత్త’?

Rajinikanth's New Movie Gets A Tentative Release Date

సూపర్ స్టార్ రజినీకాంత్ క‌థానాయ‌కుడిగా ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అణ్ణాత్త’. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాదాపు 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని.. తొలుత దసరా సీజ‌న్‌లో విడుదల చేయాలనుకున్నారు. అయితే, కరోనా కారణంగా 2021 సంక్రాంతికి వాయిదా పడిందీ చిత్రం. ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది కూడా. తాజా సమాచారం ప్రకారం.. ‘అణ్ణాత్త’ని జనవరి 14న విడుదల చేయనున్నట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీపై అధికారిక ప్ర‌క‌ట‌న వచ్చే అవ‌కాశముంది.

మరి.. ‘రోబో’(2010) తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన రజినీ.. ‘అణ్ణాత్త’తోనైనా బౌన్స్‌బ్యాక్ అవుతారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + eleven =