సింపుల్ గా ‘రంగస్థలం’ మహేష్ వివాహం..!

Rangasthalam Mahesh Gets Married In A Simple Manner Adhering To All Lockdown Rules
Rangasthalam Mahesh Gets Married In A Simple Manner Adhering To All Lockdown Rules

లాక్ డౌన్ అయినా కూడా పెళ్లిళ్లు మాత్రం ఆగట్లేదు. టాలీవుడ్ సెలబ్రిటీస్ లాక్ డౌన్ ను సైతం లెక్కచేయకుండా యంగ్ హీరో నిఖిల్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. మొన్ననే దిల్ రాజు తన బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకోగా.. ఈ రోజు యంగ్ హీరో నిఖిల్ వివాహం జరిగింది. హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఈ ఉదయం 6.31 నిమిషాలకు కుటుంబ సభ్యులు…కొద్ది మంది బంధువులు, మిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు ‘జబర్దస్త్’ నటుడు మహేశ్ వివాహం కూడా జరిగింది. తన సమీప బంధువు అయిన పావని అనే అమ్మాయినే మహేశ్ వివాహం చేసుకున్నట్టు సమాచారం. ఈ రోజు ఉదయం. 6.31.ని: లకు తూర్పుగోదావరి జిల్లా ..రాజోలు మండలం. శివకోడు గ్రామంలో వధువు ఇంటి వద్ద ..కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగింది. కాగా జబర్దస్త్ తో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న మహేష్ పలు తెలుగు చిత్రాల్లో మహేశ్ నటించాడు. ఇటీవలే వచ్చిన ‘రంగస్థలం’, ‘మహానటి‘ సినిమాల్లో అతను పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.