ప్రజా గాయకురాలు పాత్ర లో సాయి పల్లవి ?

Actress Sai Pallavi Plays Ideologue Singer In Rana Daggubati Virata Parvam

సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై రొమాంటిక్ ఎంటర్ టైనర్ “విరాటపర్వం 1992 ” మూవీ రూపొందుతుంది. పీరియాడిక్ డ్రామా గా రూపొందుతున్న ఈ మూవీ లో ప్రియమణి, నందితాదాస్, జరీనా వహాబ్ , నవీన్ చంద్ర, సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా సాయి పల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “విరాటపర్వం 1992 ” మూవీ లో సాయి పల్లవి నక్సలైట్ లేదా రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. ప్రజా గాయకురాలు పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారని, ఆ పాత్ర కొరకు ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందారని సమాచారం. సాయి పల్లవి ఈ మూవీ తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న “లవ్ స్టోరీ” మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =