కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా లో ప్రవేశించిన మెగా స్టార్ చిరంజీవి తన వ్యక్తిగత విషయాలతో పాటు కరోనా వైరస్ పై అవగాహనా ట్వీట్స్ చేస్తున్నారు. సామజిక అంశాల పట్ల స్పందిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన శుభశ్రీ అనే మహిళా ఎస్ ఐ ఒక మానసిక , శారీరక వికలాంగురాలైన ఒక మహిళ కు చేసిన సేవలకు చిరంజీవి స్పందించి ఆ మహిళా ఎస్ ఐ శుభశ్రీ తో స్వయంగా మాట్లాడి అభినందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
So delighted to chat with #Shubhasri ji ,the Odisha Cop who cares for citizens like her own.Salute her compassion. @CMO_Odisha @Naveen_Odisha @DGPOdisha pic.twitter.com/15ZURVUITc
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2020
మెగా స్టార్ చిరంజీవి స్వయంగా ఆమెను అభినందించడంతో ఆ మహిళా ఎస్ ఐ ఆనందం వ్యక్తంచేశారు. చిరంజీవి తో ఆమె మాట్లాడుతూ .. మీ సినిమాలు చాలా చూశానని, మీకు పెద్ద అభిమానినని, మీ సేవా కార్యక్రమాల గురించి తెలుసని చెప్పారు. మీతో మాట్లాడినందుకు ఆనందంగా ఉందని , తన స్వంత మనుషులుగా ప్రజలపై శ్రద్ధ తీసుకొనడం, మీ దయాగుణానికి సెల్యూట్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: