“వకీల్ సాబ్” హీరోయిన్ ఇలియానా ?

Ileana To Play The Lead In Pawan Kalyan's Vakeel Saab

శ్రీ వెంకటేశ్వర క్రియేహాన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ “పింక్” తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్” రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ “వకీల్ సాబ్” లో అంజలి , నివేత థామస్, ప్రకాష్ రాజ్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వకీల్ సాబ్” మూవీ షూటింగ్ కరోనా వైరస్ కారణం గా పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలియానా ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా రూపొందిన “జల్సా ” మూవీ ఘనవిజయం సాధించింది. 12 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =