హను రాఘవపూడి దర్శకత్వంలో సన్నీ డియోల్

Bollywood Actor Sunny Deol Collabs With South Indian Director Hanu Raghavapudi For An Action Thriller Movie

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి ” మూవీ తో టాలీవుడ్ కు హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయం అయ్యారు. హను దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ” మూవీ విజయం సాధించింది. నితిన్ హీరోగా రూపొందించిన “లై , శర్వానంద్ హీరోగా రూపొందించిన “పడి పడి లేచె మనసు ” మూవీస్ నిరాశ పరిచాయి. ఇప్పుడు సన్నీ డియోల్ హీరోగా ఒక బాలీవుడ్ మూవీ కి హను రాఘవపూడి కి ఛాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ రూపొందనుంది. బ్లాక్ బస్టర్ మూవీ “గదర్ – ఏక్ ప్రేమ్ కథ ” దర్శకుడు అనిల్ శర్మ సోదరుడు అనూజ్ శర్మ నిర్మించనున్నారు. సన్నీ డియోల్ కై ఒక ఆసక్తికర క్యారెక్టర్ ను హను క్రియేట్ చేశారని, సన్నీ డియోల్ ఒక ఛాలెంజింగ్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారని సమాచారం. లేట్ సమ్మర్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ తో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగాఒక తెలుగు మూవీ ని హను తెరకెక్కించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 6 =