మలయాళంలో ఘనవిజయం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రం… తెలుగులో రీమేక్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ మల్టీస్టారర్ మూవీని తెలుగులో నిర్మించనున్నాడని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Rana Daggubati Interviews Naga Chaitanya | Venky Mama Telugu Movie | Venkatesh | Telugu FilmNagar
07:44
Naga Chaitanya & Rana Make FUN of Suresh Babu | Rana Daggubati With Venky Mama Team | Venkatesh
03:15
Rana Daggubati Q&A With Facebook Fans | Telugu FilmNagar
03:27
Nene Raju Nene Mantri Movie Highlight Scene | Rana Daggubati Powerful Warning | Kajal Aggarwal
03:08
ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని ఓ కథానాయకుడి పాత్రలో దగ్గుబాటి రానా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రానాతో ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిపినట్టు… రానా కూడా ఇందులో నటించేందుకు సుముఖంగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే రానా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. అలాగే ఇందులో నటించే మరో కథానాయకుడితో పాటు దర్శకుడి వివరాలపైనా స్పష్టత రావాల్సి ఉంది.
మరి.. మలయాళంలో విజయం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` తెలుగులోనూ అదే బాట పడుతుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: