ట్యాగ్ · 6 కథనాలు

తమిళ హీరో సూర్య కు స్వల్ప గాయాలు
భార్యకు అండగా నిలిచిన సూర్య..!

మరో బయోపిక్ లో సూర్య
మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ లో సూర్య కార్తీ..!
లాయర్ పాత్రలో సూర్య?
సూర్య '24' సీక్వెల్ రెడీ అవుతుంది..!
ఒక సినిమా హిట్ అయిందంటే దాన్ని సీక్వెల్ తీయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్ తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమల్లో కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి.. ఇంకొన్ని సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో హీరో కూడా సీక్వెల్ కు రెడీ అవుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో సూర్య. నాలుగేళ్ళ క్రితం సూర్య కథానాయకుడుగా విక్రంకుమార్ దర్శకత్వంలో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ '24' విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై విక్రమ్ కుమార్ కూడా క్లారిటీ…

తమిళ హీరో సూర్య కు స్వల్ప గాయాలు
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన తమిళ స్టార్ హీరో సూర్య గాయాల పాలయినట్టు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. సూర్య వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలో ఎడమ చేతికి చిన్న గాయం అయిందని, అభిమానులు ఆందోళన చెంద వద్దని సూర్య సన్నిహితులు తెలిపారు.
భార్యకు అండగా నిలిచిన సూర్య..!
కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా దానం చేస్తుంటారు కొంతమంది. అలాంటి వాళ్లలో మన సినీ సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. అగరం ఫౌండేషన్ ద్వారా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కుటుంబం ఎంతో మందికి సేవలను అందిస్తుంది. ఇటీవల నూతన విద్యా విధానం గురించి సూర్య చెప్పిన అభిప్రాయం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసిందే. దానికి పలువురి మద్దతు లభించింది కూడా. ఇక ఇదిలాఉండగా ఈ మధ్య సూర్య భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలు కూడాచర్చంశనీయమైన సంగతి తెలిసిందే.

మరో బయోపిక్ లో సూర్య
కోలీవుడ్ స్టార్ సూర్య ఖాతాలో మరో బయోపిక్ చేరనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`) డెక్కన్ ఎయిర్ వేస్ అధినేత గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ కాగా... తాజాగా సూర్య మరో బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే, అది ఎవరి బయోపిక్ నో అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ లో సూర్య కార్తీ..!
తమిళ్ స్టార్ హీరో సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి నటిస్తాడు కాదు కాదు జీవిస్తాడు. ఇక తమ్ముడు కార్తీ కూడా అంతే.. అన్నకు తగ్గ తమ్ముడే. మొదటి నుండీ కార్తీ కథలు కాస్త విభిన్నంగానే ఉంటాయి. ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. అలాంటి వీరిద్దరూ కాలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. కళ్ళకు పండగే కదా. అయితే ఇప్పుడు ఇదే వార్త జోరుగా వినిపిస్తుంది. వెళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్టు తమిళనాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ మలయాళం సినిమా ఏంటి.. ఆ కథేంటి ఒకసారి చూద్దాం..
లాయర్ పాత్రలో సూర్య?
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న తమిళ కథానాయకుల్లో సూర్య ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ స్టార్.. త్వరలో లాయర్ అవతారమెత్తనున్నాడు.