తెలుగు సంవ‌త్స‌రాదికి అనూప్ రూబెన్స్ డ‌బుల్ ధ‌మాకా

Anup Rubens Gives Double Dhamaka On This Ugadi With Back To Back Movie Releases,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Anup Rubens,Anup Rubens Latest News,Anup Rubens New Movie News,Anup Rubens Next Film Updates,Anup Rubens Latest Movie Details

ఈ తెలుగు సంవ‌త్స‌రాది `హాఫ్ సెంచ‌రీ క్ల‌బ్` మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ కి వెరీ స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే.. ఆ రోజు అనూప్ సంగీత‌మందించిన రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు తెర‌పై సంద‌డి చేయ‌నున్నాయి. ఆ సినిమాలే.. `30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?`, `ఒరేయ్ బుజ్జిగా`. ప్రేమ‌క‌థా చిత్రాలుగా రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా మార్చి 25న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్ జంట‌గా తెర‌కెక్కిన‌ `30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?` మార్చి 25న విడుద‌ల కానుండ‌గా… అదే రోజున రాజ్ త‌రుణ్, మాళ‌వికా నాయ‌ర్, హెబ్బా ప‌టేల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `ఒరేయ్ బుజ్జిగా` రాబోతోంది. ఈ రెండు చిత్రాల‌కు కూడా అనూప్ వీనుల విందైన బాణీలు అందించాడు. మ‌రీ ముఖ్యంగా.. `30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?` కోసం స్వ‌ర‌ప‌రిచిన `నీలి నీలి ఆకాశం` పాటైతే యూ ట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మ‌రి.. ఈ రెండు చిత్రాల‌తో అనూప్ మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + nine =