టి -సిరీస్ , కలర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్, అక్షయ్ కుమార్, సారా అలీఖాన్ ప్రధానపాత్రలలో “అత్రంగి రే ” హిందీ మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయ్యింది. “అత్రంగి రే ” మూవీ 2021 వ సంవత్సరం వేలంటైన్స్ డే (ఫిబ్రవరి 14 ) రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Maari 2 Latest Telugu Full Movie | Dhanush | Sai Pallavi | 2019 New Telugu Full Length Movies
02:27:13

shruti hassan sees ambikapathy dhanush injured badly - 3 movie scenes
01:52

Dhanush B2B Best Comedy Scenes | VIP 2 | Kajol | Amala Paul | Anirudh | 2019 Latest Telugu Movies
15:30

Dhanush & Shruti Haasan First Meet | Three Telugu Movie | Sivakarthikeyan | Telugu FilmNagar
02:35
నేషనల్ అవార్డ్ విన్నర్ హిమాంశు శర్మ స్టోరీ అందించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ .. రెండు భిన్న సంస్కృతుల సమ్మేళనం “అత్రంగి రే ” మూవీ అని, బీహార్, తమిళనాడు రాష్ట్రాలలో షూటింగ్ జరుపుకోనుందని తెలిపారు. తమిళ స్టార్ హీరో ధనుష్ 3వ హిందీ మూవీ, సక్సెస్ ఫుల్ హీరోయిన్ సారా అలీఖాన్ 4వ మూవీ గా “అత్రంగి రే ” రూపొందటం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: