ఒకే నెల‌లో ‘అక్కినేని బ్ర‌ద‌ర్స్’ సంద‌డి

Akkineni Brothers To Create Buzz In May,Akkineni Brothers New Movie Releases In May,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Akkineni Akhil Upcoming Movie,Naga Chaitanya New Movie Updates,Akkineni Family Movies Releases in May

అక్కినేని బ్ర‌ద‌ర్స్ నాగ‌చైత‌న్య, అఖిల్… ఈ వేస‌విలో రెండు విభిన్న ప్రేమ‌క‌థా చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ల‌వ్ స్టోరి`తో చైతూ ప‌ల‌క‌రించ‌నుండ‌గా… `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ తెర‌కెక్కిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్`తో అఖిల్ అభిమానుల ముందుకు రానున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఈ రెండు సినిమాలు కూడా మే నెల‌లోనే వారాల గ్యాప్ లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. మ‌రి… వీటిలో ఏ ప్రేమ‌క‌థా చిత్రానికి మంచి మార్కులు ప‌డ‌తాయో తెలియాలంటే మే నెల వ‌ర‌కు వేచిచూడాల్సిందే. త్వ‌ర‌లోనే `ల‌వ్ స్టోరి`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్` చిత్రాల విడుద‌ల తేదిల‌కు సంబంధించి ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.