“మేజర్ ” మూవీ లో శోభిత ధూళిపాళ

Adivi Sesh and Sobhita Dhulipala reunite for Major, Adivi Sesh Major Movie, Adivi Sesh New Movie Major, latest telugu movies news, Major Movie Latest News, Major Movie Updates, Sobhita Dhulipala reunite with Adivi Sesh, Sobhita Dhulipala Reunite with Goodachari Team, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్స్, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై 26/11 ముంబై ఉగ్రవాదుల దాడిలో ప్రాణం కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా సక్సెస్ ఫుల్ “గూఢచారి ” మూవీ ఫేమ్ శశి కిరణ్ దర్శకత్వంలో యంగ్ హీరో అడివి శేష్ కథా నాయకుడు గా తెలుగు, హిందీ భాషలలో “మేజర్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అడివి శేష్, శోభిత ధూళిపాళ జంటగా నటించిన “గూఢచారి ” మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు శోభిత “మేజర్ ” మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. సక్సెస్ ఫుల్ “గూఢచారి ” మూవీ తరువాత మరొక సారి తాను, శోభిత కలసి నటించడం సంతోషం గా ఉందని, “మేజర్ ” మూవీ లో శోభిత కు సెపరేట్ స్టోరీ ట్రాక్ ఉందని, ఎమోషనల్ టచ్ తో ఉన్న ఒక డైనమిక్ రోల్ లో శోభిత నటించనున్నారని అడివి శేష్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =