తమిళ మూవీ లో విలన్ గా నవదీప్

Valimai,Navdeep Joins the Cast Of Ajith Starrer Valimai,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Thala Ajith Valimai,Ajith,Navdeep,Ajith Upcoming Movie Valimai,Thala Ajith Latest News 2020,Navdeep New Film Updates,Valimai Movie Latest News

“జై ” మూవీ తో నవదీప్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. నవదీప్ నటించిన గౌతమ్ SSC , చందమామ, ఆర్య 2, ధృవ, నేనేరాజు నేనే మంత్రి, అల .. వైకుంఠపురములో .. మూవీస్ ఘనవిజయం సాధించాయి. నవదీప్ కొన్ని తమిళ మూవీస్ లో కూడా నటించారు. నవదీప్ ఇప్పుడు ఒక కొత్త అవతారం ఎత్తారు. ఒక తమిళ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ హీరో అజిత్ కథానాయకుడిగా , సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్. వినోత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “వాలిమై ” మూవీ లో ప్రతినాయకుడిగా నవదీప్ ఎంపిక అయ్యారు. ఈ మూవీ దీపావళి కానుకగా రిలీజ్ కానుందని సమాచారం. “వాలిమై ” మూవీ మరో షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో త్వరలో ప్రారంభం కానుంది. హీరో అజిత్, దర్శకుడు వినోత్ కాంబినేషన్ లో రూపొందిన “నెర్కొండ పార్వై ” మూవీ ఘనవిజయం సాధించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + sixteen =