VD 10 మూవీ లో విజయ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్

Vijay Deverakonda Stunning Performance For VD10,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Performance in VD10,VD10 Biggest Highlight,Vijay Deverakonda Upcoming Movie 2020,Vijay Deverakonda Latest News

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్) షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై హిందీ, తెలుగు భాషలలో రూపొందుతున్న ఈ మూవీ లో సూపర్ హిట్ మూవీస్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2”, “పతి పత్ని ఔర్ వో ” ఫేమ్ అనన్య పాండే కథానాయిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్న ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. VD 10 మూవీ కై విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ను థాయ్ ల్యాండ్ లో పొందారు. విజయ్ న్యూ ఇమేజ్ మేకోవర్ ఫ్యాన్స్ , సినిమా పీపుల్ ను సర్ ప్రైజ్ చేయనుంది. మూవీ రషెస్ చూసిన వారు విజయ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రమ్య కృష్ణ, విజయ్ కాంబినేషన్ సీన్స్ VD 10 మూవీ కి వన్ ఆఫ్ ది హై లైట్ గా నిలుస్తాయని , దర్శకుడు పూరి జగన్నాథ్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =