అంచనాలు పెంచుతున్న’HIT’ స్నీక్ పీక్ వీడియో

HIT Sneak Peek Video Ramps Up Audience Expectations,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Tollywood Movies News,HIT Sneak Peek Video,HIT Movie Sneak Peek Video,HIT Sneak Peek,HIT Movie Videos,HIT Movie,HIT Movie Latest News

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో రోజుకో అప్ డేట్ తో బజ్ క్రియేట్ చేస్తున్నారు ‘హిట్’ చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్ట‌ర్స్‌, టీజ‌ర్,ట్రైలర్ ప్రేక్ష‌కుల‌కి మంచి థ్రిల్ క‌లిగించాయి. తాజాగా నాలుగున్న‌ర నిమిషాల స్నీక్ పీక్ వీడియో విడుద‌ల చేశారు. ఇక ఈ వీడియో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతుంది. హత్య చేసి పొదల్లో పాతిపెట్టిన మహిళ మృత దేహాన్ని విశ్వక్ సేన్ చాలా చాకచక్యంగా కనిపెడతాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.ఈ చిత్రంలో ప్రీతీ అని ఒక మిస్సింగ్ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


[custom_ad]

శైలేష్ కొలను దర్శకత్వంలో “ఫలక్ నుమా దాస్” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా “HIT”. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను.. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 6 =