భీష్మ 4 డేస్ సాలిడ్ కలెక్షన్స్

Bheeshma Movie First 4 Days Collections,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Tollywood Movies News,Bheeshma Movie 4 Days Collections,Bheeshma Movie Collections,Bheeshma Collections,Bheeshma Box office 4 Days Collections,Bheeshma Box Office Collection

మొత్తానికి నితిన్ కూడా లేట్ గా వచ్చినా సూపర్ హిట్ కొట్టాడు. వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా భీష్మ. మహా శివరాత్రి పండుగ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్లకు పైగా షేర్ సాధించిన ‘భీష్మ’ రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తన జోరు కొనసాగించింది. రెండవ రోజు దాదాపు నాలుగు కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మూడు రోజులకు 14.9 కోట్ల షేర్ ను రాబట్టింది. నాలుగు రోజుల్లో దాదాపు 17 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉండగా ఈ వారం పెద్దగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఏం లేవు కాబట్టి ఈ సినిమా ఇంకా భారీగానే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లో కూడా సత్తా చాటుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాలుగు రోజుల్లో భీష్మ రాబట్టిన కలెక్షన్స్

నైజాం – 6.64 కోట్లు
సీడెడ్ – 2.55 కోట్లు
గుంటూరు – 1.51 కోట్లు
నెల్లూరు – 0.54 కోట్లు
ఈస్ట్ – 1.32 కోట్లు
వెస్ట్ – 0.97 కోట్లు
కృష్ణ – 1.05 కోట్లు
యూఏ – 2. 13 కోట్లు

ఏపీ+తెలంగాణలో నాలుగు రోజుల కలెక్షన్స్ – 16.71

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =