అదితి రావు హైదరి మనసులో మాట

Aditi Rao Hydari Open Confession To Audience,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Aditi Rao Hydari,Aditi Rao Hydari About Audience,Actress Aditi Rao Hydari,Aditi Rao Hydari Latest News,Aditi Rao Hydari Upcoming Movies

బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న అదితి రావు హైదరి సక్సెస్ ఫుల్ మూవీ “సమ్మోహనం” తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ, హిందీ మూవీస్ లో బిజీగా ఉన్న అదితి రావు ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ “V” మూవీ లో నటిస్తున్నారు. అదితి రావు హీరోయిన్ గా ఒక హిందీ, 2 తమిళ, ఒక మలయాళ మూవీస్ షూటింగ్ జరుపుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న “మహాసముద్రం” మూవీ లో సమంత ప్లేస్ లో అదితి రావు ఎంపిక అయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్లాప్ మూవీ తరువాత సమంతను రీ ప్లేస్ చేశారనే వార్త పై అదితి రావు స్పందన. తాను నిజం గా ఫీల్ అవుతూ ఒకముఖ్యవిషయంచెప్పాలనుకుంటున్నానని, ఒక హిట్ మూవీ కానీ ఒక ప్లాప్ మూవీ కానీ నటీ నటుల పై విశ్వసనీయత ను కోల్పోయేలా చేయదని, ఇటువంటి ఆలోచనా విధానాన్ని ఎంకరేజ్ చెయ్యొద్దని , నిర్మాత, దర్శకులకు ఏ పాత్ర కు ఎవరిని ఎంపిక చేయాలనే అవగాహన ఉంటుందని, వారి అనౌన్స్ మెంట్స్ కు మర్యాద ఇవ్వాలని అదితి రావు చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 2 =