‘అరణ్య’ టీజర్ రిలీజ్

Actor Rana Daggubati, Aranya, Aranya – Rana Daggubati Becomes Protector Of Forests, Aranya Movie, Aranya Movie Teaser, Aranya Movie Updates, Aranya Teaser, Aranya Telugu Movie, Aranya Telugu Movie Latest News, Aranya Telugu Movie Teaser, Haathi Mere Saathi, Haathi Mere Saathi – Rana Daggubati Becomes Protector Of Forests, Haathi Mere Saathi Movie Latest News, Haathi Mere Saathi Movie Teaser, Haathi Mere Saathi Movie Updates, Haathi Mere Saathi Teaser, Hero Rana Daggubati, latest telugu movies news, Rana Daggubati, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక హిందీలో ‘హాథీ మేరే సాథీ’ పేరుతో రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ఇంకా ఈ సినిమాలో శ్రియ పిల్ గోవింకర్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు, పోసాని, విష్ణు విశాల్, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు.

ఇదికాక రానా “విరాటపర్వం” మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 2 =