‘టక్ జగదీష్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

Tuck Jagadish, Tuck Jagadish Tentative Release Date,Nani Tuck Jagadish,Tuck Jagadish Release Date,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘నిన్ను కోరి’తో దర్శకుడిగా తొలి అడుగేసాడు శివ నిర్వాణ. మొదటి ప్రయత్నంలోనే విజయం అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. గత ఏడాది వేసవికి విడుదల అయిన ‘మజిలీ’తో సంచలనం సృష్టించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కట్ చేస్తే.. ఇప్పుడు దర్శకుడిగా తన మూడో ప్రయత్నాన్ని తొలి చిత్ర కథానాయకుడు నానితో చేస్తున్నాడు శివ. ‘టక్ జగదీష్’ పేరుతో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నాని కి జోడిగా రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా… ఓ కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమాని జులై 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘టక్ జగదీష్’ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలను అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.