ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 ప్రారంభం

Elite Entertainments Begins Production Work For Their First Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kiran Abbavaram,Priyanka Jawalkar,Kiran Abbavaram and Priyanka Jawalkar teaming up for their next,Priyanka Jawalkar Latest News,Priyanka Jawalkar New Movie News,Priyanka Jawalkar Next Film Updates,Priyanka Jawalkar Latest Movie Details

“రాజా వారు రాణి గారు” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం, సక్సెస్ ఫుల్ మూవీ “టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జువాల్కర్ జంటగా రూపొందుతున్న ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

శ్రీధర్ గాదే దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జువాల్కర్ జంటగా రూపొందుతున్న ఈ మూవీ ఇద్దరికీ సెకండ్ మూవీ కావడం విశేషం. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీధర్ గాదే ఈ మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 1 =