శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో హీరోలు నాని, సుధీర్ బాబు లు ప్రధాన పాత్రలలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ “V” రూపొందుతున్న విషయం తెలిసిందే. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు. జగపతి బాబు, వెన్నెల కిషోర్, నాజర్, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
హీరో నాని నెగటివ్ రోల్, సుధీర్ బాబు కాప్ గా నటిస్తున్న “V” మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో నాని 25 వ మూవీ గా రూపొందుతున్న “V” మూవీ టైటిల్ పోస్టర్, రిలీజ్ డేట్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో సుధీర్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. తీక్షణ చూపుతో ఉన్న సుధీర్ బాబు లుక్ ఇంప్రెసివ్ గా ఉంది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నాని, మోహన్ కృష్ణ హ్యాట్రిక్ మూవీ గా “V” రూపొందుతుంది.
Meet #saViour from #VTheMovie 🔥🔥@iSudheerBabu as the రక్షకుడు@NameisNani @i_nivethathomas @aditiraohydari @ItsAmitTrivedi @mokris_1772 @pgvinda #Rakshakudu @SVC_official pic.twitter.com/phWLfuXN14
— Telugu FilmNagar (@telugufilmnagar) January 27, 2020
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























