“జాగ్వార్” నిఖిల్ కుమార్ గౌడ స్పోర్ట్స్ డ్రామా

Jaguar Fame Nikhil Kumar Gowda To Act In A Sports Drama

భారత మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ కుమార్ గౌడ కన్నడ, తెలుగు భాషలలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ సూపర్ హిట్ మూవీ “జాగ్వార్” ద్వారా శాండల్ వుడ్ , టాలీవుడ్ ల కు హీరోగా పరిచయం అయ్యారు. “జాగ్వార్” మూవీ తో ప్రేక్షకులను అలరించిన నిఖిల్ గౌడ ఇప్పుడు కన్నడ, తెలుగు భాషలలో రూపొందనున్న స్పోర్ట్స్ డ్రామా తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

హీరో నిఖిల్ గౌడ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఒక కొత్త సినిమా అనౌన్స్ అయింది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ లాహిరి మ్యూజిక్ నిర్మాణ సారథ్యంలో సూపర్ హిట్ మూవీస్ “గుండె జారి గల్లంతయ్యిందే” , “ఒక లైలా కోసం”ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నిఖిల్ కుమార్ గౌడ హీరోగా బాస్కెట్ బాల్ నేపథ్యంలో తెలుగు, కన్నడ భాషలలో ఒక మూవీ రూపొందనుంది. బాస్కెట్ బాల్ ప్లేయర్ గా నిఖిల్ నటించనున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 15 =