కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Disco Raja Telugu Movie Songs

ట్యాగ్ · 2 కథనాలు

Disco Raja Movie Freak Out Song Is Out
సాంగ్

"డిస్కో రాజా"మూవీ నుండి ఫ్రీక్ ఔట్ సాంగ్ విడుదల

సక్సెస్ ఫుల్ మూవీ "ఎక్కడికిపోతావు చిన్నవాడా " ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "డిస్కో రాజా"మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. ఎస్ ఆర్ టి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన "డిస్కో రాజా"మూవీ లో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా కథానాయికలు. తమిళ యాక్టర్ బాబీ సింహా ఒక కీలక పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Dilliwala Song, Dilliwala Song From Disco Raja, Dilliwala Song Out From Disco Raja Movie, Dilliwala Song Out From Disco Raja Telugu Movie, Disco Raja – Dilliwala Song Out, Disco Raja Movie Songs, Disco Raja Movie Updates, Disco Raja Songs, Disco Raja
సాంగ్

'డిస్కో రాజా' నుండి 'ఢిల్లీ వాలా' పాట విడుదల

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాట, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్