బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్ధం” మూవీ జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. సియోటెల్ లో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోన ఫిల్మ్ కార్పొరేషన్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ సాక్షి గా అనుష్క నటించారు. హాలీవుడ్ క్రాస్ ఓవర్ “నిశ్శబ్ధం” మూవీ తెలుగు, తమిళ, మలయాళ, ఇంగ్లీష్, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.”నిశ్శబ్ధం” మూవీ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకొని మూవీ పై అంచనాలు పెంచాయి. “నిశ్శబ్ధం” మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాల్గొంటారని సమాచారం . ప్రభాస్ , అనుష్క జంటగా నటించిన మిర్చి, బిల్లా, బాహుబలి , బాహుబలి 2మూవీస్ ఘనవిజయం సాధించాయి. బాహుబలి మూవీ కై 5 సంవత్సరాలు ట్రావెల్ చేసిన వారిద్దరి మధ్య ఒక విధమైన బాండింగ్ ఏర్పడింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























