సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారథ్యంలో సక్సెస్ ఫుల్ మూవీ “నీదీ నాదీ ఒకే కథ “దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 1990 ల కాలం నాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో “విరాటపర్వం 1992″మూవీ రూపొందుతుంది. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“విరాటపర్వం 1992” మూవీలో రానా పోలీస్ అధికారి గా నటిస్తున్నారు. నక్సలైట్ గా మారిన గాయని పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. పోలీస్ అధికారి పాత్ర పర్ ఫెక్షన్ కై రానా ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి వద్ద ట్రైనింగ్ తీసుకొంటున్నారు. “విరాటపర్వం 1992” షూటింగ్ షెడ్యూల్ జనవరి మొదటి వారం లో ప్రారంభం కానుందని సమాచారం. హీరో రానా పలు ప్రాజెక్ట్స్ లలో బిజీగా ఉన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: