హీరో సుశాంత్ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల

Ichata Vahanamulu Nilupa Radu Movie Updates, Ichata Vahanamulu Nilupa Radu Telugu Movie Latest News, latest telugu movies news, Sushanth New Movie Details Out, Sushanth New Movie Titled As Ichata Vahanamulu Nilupa Radu, Sushanth Upcoming Movie Title As Ichata Vahanamulu Nilupa Radu, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సక్సెస్ ఫుల్ మూవీ “కాళిదాసు ” తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సుశాంత్ నటించిన “కరెంట్ “,”చి || ల || సౌ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. సుశాంత్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “అల .. వైకుంఠపురములో .. మూవీ లో ఒక కీలక పాత్రలో నటించారు. ఆ మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో సుశాంత్ ఇప్పుడు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుశాంత్ హీరోగా వాస్తవ సంఘటనలు ఆధారంగా రూపొందే మూవీ టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. మూవీ టైటిల్ “ఇచ్చట వాహనములు నిలుపరాదు NO PARKING” ఆసక్తికరం గా ఉంది. ఈ మూవీ కి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =