కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ichata Vahanamulu Nilupa Radu Movie Updates

ట్యాగ్ · 4 కథనాలు

Actor Sushanth Says That IVNR Going To Be The Best Movie In His Career,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Ichata Vahanamulu Nilupa Radu,Ichata Vahanamulu Nilupa Radu Movie,Ichata Vahanamulu Nilupa Radu Telugu Movie,Ichata Vahanamulu Nilupa Rad
సినిమా వార్తలు

సుశాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీ "IVNR"

సక్సెస్ ఫుల్ "కాళిదాసు " మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయిన సుశాంత్ "కరెంట్ ", "చి.ల.సౌ" , "అల .. వైకుంఠపురములో .." వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్‌ గా నో పార్కింగ్ క్యాప్షన్ తో రూపొందిన "ఇచ్చట వాహనములు నిలుపరాదు" మూవీ ఈ రోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా పాత్రికేయులతో సుశాంత్ ముచ్చటించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' షూటింగ్ రీస్టార్ట్

S. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పటికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సుశాంత్ డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడని అర్ధమవుతుంది. ఇక ఇటీవల సెప్టెంబ‌ర్ 20 న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్‌ను స్టార్ట్ చేస్తున్న సుశాంత్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Ichata Vahanamulu Nilupa Radu Movie First Look Is Out
ఫస్ట్ లుక్

"ఇచ్చట వాహనములు నిలుప రాదు" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

సక్సెస్ ఫుల్ "చి || ల || సౌ " మూవీ తరువాత బ్రేక్ తీసుకొన్న హీరో సుశాంత్ , బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ లో ఒక ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సుశాంత్ హీరోగా ఒక కొత్త మూవీ హైదరాబాద్ లో ఈ రోజు ప్రారంభం కానుంది. మీనాక్షి చౌదరి కథానాయిక కాగా ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

హీరో సుశాంత్ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల

సక్సెస్ ఫుల్ మూవీ "కాళిదాసు " తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సుశాంత్ నటించిన "కరెంట్ ","చి || ల || సౌ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. సుశాంత్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "అల .. వైకుంఠపురములో .. మూవీ లో ఒక కీలక పాత్రలో నటించారు. ఆ మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్