
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్ " తమిళ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ నిన్న థాయ్ ల్యాండ్ లో ప్రారంభమయింది. 40 రోజుల పాటు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటారని సమాచారం. తమిళ రాజు రాజరాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్ " మూవీ రెండు భాగాలుగా రూపొందుతుంది.