
ట్యాగ్ · 4 కథనాలు


"పొన్నియిన్ సెల్వన్" మూవీ సెకండ్ షెడ్యూల్

"పొన్నియిన్ సెల్వన్ " మూవీ షూటింగ్ ప్రారంభం
థాయ్ ల్యాండ్ లో "పొన్నియిన్ సెల్వన్" మూవీ షూటింగ్

`పొన్నియిన్ సెల్వన్` సెకండ్ షెడ్యూల్ పూర్తి
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం `పొన్నియిన్ సెల్వన్`. మోహన్ బాబు, విక్రమ్, `జయం` రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని లైకా సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. డబుల్ ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ సంగీతమందిస్తున్నాడు.

"పొన్నియిన్ సెల్వన్" మూవీ సెకండ్ షెడ్యూల్
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చోళ రాజు రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా చారిత్రాత్మక మూవీ "పొన్నియిన్ సెల్వన్" భారీ బడ్జెట్ తో 2 భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ రచయిత కల్కి నవల "పొన్నియిన్ సెల్వన్"ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. చియాన్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష , ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న "పొన్నియిన్ సెల్వన్" మూవీకి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

"పొన్నియిన్ సెల్వన్ " మూవీ షూటింగ్ ప్రారంభం
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్ " తమిళ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ నిన్న థాయ్ ల్యాండ్ లో ప్రారంభమయింది. 40 రోజుల పాటు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటారని సమాచారం. తమిళ రాజు రాజరాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్ " మూవీ రెండు భాగాలుగా రూపొందుతుంది.
థాయ్ ల్యాండ్ లో "పొన్నియిన్ సెల్వన్" మూవీ షూటింగ్
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పీరియా డిక్ డ్రామా "పొన్నియన్ సెల్వన్ "మూవీ భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రెండు భాగాలుగా రూపొందనుంది. తమిళ కింగ్ రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న" పొన్నియన్ సెల్వన్ "మూవీ లో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, జయరామ్, మోహన్ బాబు, ఆది , ఐశ్వర్యారాయ్, కీర్తి సురేష్ ప్రధాన తారాగణం. కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలలో నటించనున్నారు.