కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mani Ratnam New Movie Details

ట్యాగ్ · 3 కథనాలు

Mani Ratnam Starts Ponniyin Selvan Movie Shooting,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ponniyin Selvan Movie Shooting Updates,Ponniyin Selvan Shooting Latest News,Mani Ratnam New Movie Details,Ma
షూటింగ్ అప్‌డేట్

"పొన్నియిన్ సెల్వన్ " మూవీ షూటింగ్ ప్రారంభం

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్ " తమిళ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ నిన్న థాయ్ ల్యాండ్ లో ప్రారంభమయింది. 40 రోజుల పాటు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటారని సమాచారం. తమిళ రాజు రాజరాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్ " మూవీ రెండు భాగాలుగా రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Mani Ratnam To Direct Aishwarya Rai?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Director Mani Ratnam Latest News,Mani Ratnam New Movie Details,Mani Ratnam Upcoming Movie News,Mani Ratnam Next Film Update
సినిమా వార్తలు

మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం ?

లెజెండరీ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మూవీ భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ రచయిత కల్కి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది. తమిళనాడు కింగ్ రాజ రాజచోళన్ జీవిత చరిత్ర స్టోరీ తో రూపొందనున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ లో అమితాబ్ బచ్చన్, విక్రమ్, కార్తీ, జయం రవి, విజయ్ సేతుపతి , మోహన్ బాబు, ఐశ్వర్య రాయ్, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరో, హీరోయిన్స్ నటించనున్నారు.

Team TFNవాట్సాప్
Mani Ratnam New Movie Details,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mani Ratnam New Film Updates,Director Mani Ratnam Next project Details,Mani Ratnam Upcoming Films,Interesting Updates on Mani Ratn
సినిమా వార్తలు

మ‌ణిర‌త్నం కొత్త చిత్రం వివరాలు

దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా తనదైన శైలి మేకింగ్‌తో చిత్రాలను తెరకెక్కిస్తూ… అభిరుచి గల ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. గత ఏడాది భారీ తారాగణంతో ‘నవాబ్’ (తమిళంలో ‘చెక్క చివంత వానం’) సినిమాను తెరకెక్కించిన ఈ లెజెండరీ డైరెక్టర్… ఇప్పుడు మరోసారి అదే బాటలో తన అప్‌కమింగ్ మూవీని కూడా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవలాధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించడానికి స‌న్నాహాలు చేస్తున్నాడు మ‌ణి. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు మోహన్ బాబు, విక్రమ్, కార్తీ…

Team TFNవాట్సాప్

షేర్