కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Valayam Movie Latest News

ట్యాగ్ · 2 కథనాలు

ట్రైలర్ & టీజర్

'వలయం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రమేశ్‌ కడుముల దర్శకత్వంలో లక్ష్‌, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'వలయం'. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్కప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Valayam Movie Motion Teaser Out,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Valayam Movie Motion Teaser,Valayam Motion Teaser,Valayam Telugu Movie Motion Teaser,Valayam Movie Updates,Valayam Movie Lates
ట్రైలర్ & టీజర్

"వలయం " మూవీ మోషన్ టీజర్ రిలీజ్

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో , పద్మావతి చదలవాడ నిర్మాణ సారథ్యం లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ , దిగాంగన జంటగా సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ "వలయం " మూవీ రూపొందింది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్