సంక్రాంతి త‌రువాత `పింక్` తెలుగు రీమేక్ షూటింగ్?

Pink Telugu Remake Shooting To Begin Post Sankranthi Festival,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Pink Telugu Remake Shooting Updates,Pink Telugu Remake,Pink Telugu Remake Latest News

హిందీలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఎమోష‌నల్ కోర్ట్ డ్రామా `పింక్`… తెలుగులో రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `ఎంసీఏ` ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ రూపొందించ‌నుండ‌గా…. `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి రెగ్యుల‌ర్ షూటింగ్ ని సంక్రాంతి త‌రువాత ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కాకుండా ఇత‌ర ప్ర‌ధాన తారాగ‌ణంపై తొలి షెడ్యూల్ జ‌రుగుతుంద‌ని… ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే త‌దుప‌రి షెడ్యూల్ లో ప‌వ‌న్ జాయిన్ కావ‌చ్చ‌ని వినిపిస్తోంది. `లాయ‌ర్ సాబ్` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ బాణీలు అందించ‌నున్నాడు. 2020 వేస‌వి చివ‌ర‌లో `పింక్` తెలుగు రీమేక్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 1 =