`విజేత‌` ద‌ర్శ‌కుడితో అల్లు హీరో?

Allu Sirish To Collaborate With Vijetha Movie Director

ఈ ఏడాది వేస‌విలో `ఏబీసీడీ` (అమెరిక‌న్ బోర్న్ క‌న్ ఫ్యూజ్డ్ దేశీ) అంటూ సంద‌డి చేసిన యువ క‌థానాయ‌కుడు అల్లు శిరీష్‌… స్వ‌ల్ప విరామం త‌రువాత కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… గ‌త ఏడాది మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ డెబ్యూ ఫిల్మ్‌ `విజేత‌`ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాకేష్ శ‌శి… ఇటీవ‌ల శిరీష్ ని సంప్ర‌దించి ఓ ఎమోష‌న‌ల్ స‌బ్జెక్ట్ చెప్పాడ‌ట‌. క‌థ బాగా క‌నెక్ట్ కావ‌డంతో అల్లు శిరీష్ కూడా శ‌శితో సినిమా చేయ‌డానికి వెంట‌నే ప‌చ్చ జెండా ఊపాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ స్క్రిప్ట్ ని డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌ని… 2020 ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంద‌ని స‌మాచారం. మ‌రి… ఈ చిత్రంతోనైనా శిరీష్ సాలిడ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 12 =