#Nani26 రేపు రిలీజ్ చేయనున్న టైటిల్

Nani New Movie Title To Be Unveiled Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Natural Star Nani Latest News,Nani New Movie Updates,Nani Upcoming Film News,Nani Next Project Details,Nani New Movie Details

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ V మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా తర్వాత నానికి ‘నిన్ను కోరి’ సినిమా లాంటి హిట్ సినిమాను ఇచ్చిన శివ నిర్వాణతో మరోసారి సినిమా చేయనున్నాడు. ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ రీతూ వ‌ర్మ నాయిక‌గా న‌టించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మించ‌నున్నారు. శివ నిర్వాణ గ‌త చిత్రాలు `నిన్ను కోరి`, `మ‌జిలీ` త‌ర‌హాలో ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఉంటుంద‌ని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ గా తన ట్విట్టర్ ద్వారా అప్ డేట్ ఇచ్చాడు నాని. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన వివరాలను రేపు చెపుతామని తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. మరి రేపటితో హీరోయిన్ పై కూడా క్లారిటీ వచ్చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − five =