హీరో ప్రభాస్ పై పూజ హెగ్డే ప్రశంసలు

Actress Pooja Hegde Praises Darling Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Pooja Hegde About Prabhas,Pooja Hegde Comments On Young Rebel Star Prabhas,Pooja Hegde Sensational Comments On Prabhas

టాలీవుడ్ లో స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూ పూజ హెగ్డే బిజీగా ఉన్నారు. పూజ హెగ్డే ప్రస్తుతం జాన్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. యు వి క్రియేషన్స్ , గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా 60 లలో యూరోప్ నేపథ్యంలో జరిగిన ప్రేమకథ గా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా “జాన్ ” మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. యూరోప్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న”జాన్ ” మూవీ కి యూరోప్ బ్యాక్ డ్రాప్ లో పలు భారీ సెట్స్ హైదరాబాద్ లో రూపొందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్, పూజ హెగ్డే ఫస్ట్ కాంబినేషన్ లో “జాన్ ” మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతుంది. ప్రభాస్ పై పూజ హెగ్డే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, ప్రభాస్ నైస్ &స్వీట్ పర్సన్ అని, సెట్స్ లో పెద్ద హీరో ననే గర్వం లేకుండా సింపుల్ గా ఉంటారని, మంచి మనసున్న వ్యక్తి అని, బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందారని, బాలీవుడ్ లో ప్రభాస్ పై క్రేజ్ ఉందని , సాహో మూవీ టాక్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిందని, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ప్రభాస్ రియల్ స్టార్స్ అని, వారు నటించిన మూవీస్ సక్సెస్ కాకపోయినా వారి గురించి ప్రేక్షకులు , అభిమానులు ఆ మూవీస్ ని చూస్తారని పూజ హెగ్డే చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =