గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాష్ జంటగా రొమాంటిక్ థ్రిల్లర్ ఎన్నై నోక్కి పాయిమ్ తోట్ట తమిళ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తూటా మూవీ గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్ పై రూపొందింది. రెండు భాషలలోనూ ఈ మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. దర్భుక శివ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తూటా మూవీ ట్రైలర్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా ఈ రోజుసాయంత్రం 5గంటలకు రిలీజ్ అయింది. ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండి, తూటా మూవీ పై ప్రేక్షకులకు ఆసక్తి ని కలిగించింది.
Thoota Movie TRAILER | Dhanush | Megha Akash | Gautham Vasudev Menon | Vijayabherivari
02:11
Avuna Nena Lyrical Song | Thoota Telugu Movie Songs | Dhanush | Megha Akash | Vijayabherivari
04:14
Kaalam Kadhaladhe Yela Lyrical Song | Dhanush | Megha Akash | Thoota Movie Songs | Vijayabherivari
05:58
Yetu Manam Pogalam Video Song || Sid Sriram || Dhanush || Megha Akash || Gautham Menon || Thoota
05:21
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: