కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thoota Movie Updates

ట్యాగ్ · 4 కథనాలు

Thoota Movie Release Date Has Got Something Special
రిలీజ్ అప్‌డేట్

"తూటా " మూవీ రిలీజ్ డేట్ విశేషం

హీరో ధనుష్ , మేఘఆకాశ్ జంట గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ "ఎన్నై నొక్కి పాయుమ్ తోటా" తమిళ మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి వైవిధ్య భరిత చిత్రం గా విమర్శకుల ప్రశంసలు పొందింది. రానా దగ్గుబాటి, శశికుమార్ , సునైనా ముఖ్యపాత్రలలో నటించారు. దర్భుక శివ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Thoota Movie Gets Final Release Date
రిలీజ్ అప్‌డేట్

"తూటా " మూవీ విడుదల తేదీ ఖరారు

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘా ఆకాశ్ జంటగా రూపొందిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ "ఎన్నై నొక్కి పాయుమ్ తోట "తమిళ మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి వైవిధ్య భరిత చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. రానా దగ్గుబాటి, శశి కుమార్ , సునైనా ముఖ్య పాత్రలలో నటించారు. డి .శివ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తూటా'

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ 'ఎన్నై నోక్కి పాయిమ్ తోట్ట'. తెలుగులో ఈ సినిమాను 'తూటా' టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో మొదలుపెట్టారు. సినిమా కూడా ఎప్పుడో పూర్తయింది కాని రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఇప్పటికి రెండు మూడుసార్లు విడుదల చివరి క్షణంలో నిలిచిపోయింది. ఈ రోజు కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వాలి కానీ అది కూడా జరగలేదు. డిసెంబర్ లో మరో మంచి డేట్ కోసం చూస్తున్నారట చిత్ర బృందం.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన తూటా మూవీ ట్రైలర్

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాష్ జంటగా రొమాంటిక్ థ్రిల్లర్ ఎన్నై నోక్కి పాయిమ్ తోట్ట తమిళ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తూటా మూవీ గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్ పై రూపొందింది. రెండు భాషలలోనూ ఈ మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. దర్భుక శివ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్